ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్​, దక్షిణ కొరియాలో మాత్రం.. - ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 18,738 మంది వైరస్ బారిన పడగా.. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో 2 లక్షలు, దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.

carona cases today
కొవిడ్ కేసులు
author img

By

Published : Aug 7, 2022, 9:08 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం మధ్య 18,738 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 18,558 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.

  • మొత్తం కేసులు : 4,40,78,506
  • మొత్తం మరణాలు: 5,26,689
  • యాక్టివ్​ కేసులు: 1,34,933
  • కోలుకున్నవారి సంఖ్య: 4,34,84,110

Vaccination India:
భారత్​లో శనివారం 29,58,617 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.21 కోట్లు దాటింది. మరో 3,72,910 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6,40,086 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,279 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,87,26,234కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,35,522 మంది మరణించారు. ఒక్కరోజే 8,26,530 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,97,35,275కు చేరింది.

  • జపాన్​లో 2,36,809 కేసులు నమోదు కాగా.. 189 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 1,10,610 కేసులు నమోదు కాగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో 34,997 కేసులు నమోదయ్యాయి. 158 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 28,518 మందికి కరోనా సోకింది.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 28,479 మందికి కొవిడ్ సోకగా.. 89 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌.. అదే కారణమా?

పెద్దలసభకు 'సమయం' నేర్పిన నేత.. పారదర్శకతకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.