ETV Bharat / bharat

దేశంలో మరో 41,810 మందికి వైరస్​ - Covid-19 pandemic

దేశంలో కొత్తగా 41,810 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 93 లక్షల 92 వేల 920కి చేరింది. వైరస్​ ధాటికి మరో 496 మంది బలయ్యారు.

COVID-19 SINGLE DAY SPIKE OF 41,810 NEW POSITIVE CASES AND 496 DEATHS REPORTED IN INDIA
దేశంలో మరో 41,810 మందికి వైరస్​
author img

By

Published : Nov 29, 2020, 9:37 AM IST

Updated : Nov 29, 2020, 10:13 AM IST

దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 41 వేల 810 మంది వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 93 లక్షల 92 వేల 920కి చేరింది. కొవిడ్​ కారణంగా మరో 496 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 36వేల 696కు పెరిగింది.

Statewide Corona cases
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు

దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 12లక్షల 83వేలకుపైగా నమూనాలను పరీక్షించారు. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 13కోట్ల 95లక్షలు దాటిందని భారత ఔషధ నియంత్రణ పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది.

కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు 88లక్షల 2వేల 267 మంది కోలుకున్నారు. 4లక్షల 53వేల 956 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్త రికవరీ రేటు 93.71 శాతం ఉండగా.. మరణాల రేటు 1.46 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: 'ఆరోగ్య సేవలకు ఆటంకం లేకుండా కొవిడ్​ టీకా పంపిణీ'

Last Updated : Nov 29, 2020, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.