ETV Bharat / bharat

ఆ కొవిడ్​ మృతుల కుటుంబాలకు రాహుల్​ సంతాపం - చికిత్స అందక మృతిచెందిన కరోనా రోగి కుటుంబాలకు కాంగ్రెస్​ నేత సంతాపం

కొవిడ్​ మహమ్మారి సోకి చికిత్స అందక మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ మేరకు ఆయనే ట్వీట్​ చేశారు.

Rahul Gandhi, Congress leader
రాహుల్​ గాందీ, కాంగ్రస్​ అధ్యక్షుడు
author img

By

Published : Apr 30, 2021, 3:56 PM IST

కరోనా బారినపడి, చికిత్స కరవై మృతిచెందిన వారి కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం సంతాపం తెలిపారు.

Rahul Gandhi Tweet
రాహుల్​ గాంధీ ట్వీట్​

"చికిత్స అందకపోవడం వల్ల చనిపోయిన కొవిడ్​ రోగుల కుటుంబ సభ్యులకు, వారి సన్నిహితులకు నా సంతాపం. ఈ విషాదంలో మీరు ఒంటరిగా లేరు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు చేసే ప్రార్థనలు, వారు చూపించే సానుభూతులు మీతో ఉన్నాయి. మనమంతా కలిసి ఉంటామనే నమ్మకం ఉంది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

ఇదీ చదవండి: కరోనా కాలంలో చేయాల్సినవి.. చేయకూడనివి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.