భారత్లో కొవిడ్-19 టీకా పంపిణీ 14 రోజు విజయవంతంగా సాగింది. దేశవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం రాత్రి 7 గంటల సమయానికి 4,40,681 మందికి వ్యాక్సిన్ అందించినట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. టీకా తీసుకున్న వారి సంఖ్య 33లక్షలు దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి 62,939 ద్వారా మొత్తం 33,68,734 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: వచ్చేనెల తొలివారం నుంచి కరోనా యోధులకు టీకా