ETV Bharat / bharat

పునీత్ రాజ్​కుమార్​ సమాధి ఎదుట పెళ్లి.. చివరకు.. - పునీత్ రాజ్​కుమార్ లేటెస్ట్ న్యూస్

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్​పై ఎనలేని అభిమానం ఉన్న ఓ ప్రేమజంట.. ఆయన​ సమాధి(Puneeth rajkumar death) ముందే వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుంది. కానీ సమాధి ముందు వివాహానికి అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

Puneeth Rajkumar's Grave
పునీత్ రాజ్​కుమార్​
author img

By

Published : Nov 6, 2021, 7:38 PM IST

Updated : Nov 6, 2021, 8:16 PM IST

పునీత్​ సమాధి వద్ద..

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్​(Puneeth rajkumar death) ఇక లేరనే విషయాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ అనేకమంది వచ్చి పునీత్ సమాధిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్​పై అభిమానం ఉన్న ఓ ప్రేమజంట ఆయన సమాధి ముందే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది.

Puneeth Rajkumar's Grave
పునీత్ సమాధి వద్ద భారీగా అభిమానులు
Puneeth Rajkumar's Grave
కంఠీరవ స్టేడియంలో భారీగా అభిమానులు

ఏం జరిగిందంటే?

గంగ, గురు ప్రసాద్​లు.. పెళ్లిచేసుకోవటానికి బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్​(Puneeth rajkumar death) సమాధి వద్దకు శనివారం వెళ్లారు. వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పునీత్ రాజ్​కుమార్​కు వీరాభిమానులు.

Puneeth Rajkumar's Grave
పునీత్​ సమాధి వద్ద..

అయితే పునీత్ సమాధి ముందు వివాహం చేసుకోవటానికి అక్కడి పోలీసులు అంగీకరించలేదు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

"మాకు కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ అంటే చాలా ఇష్టం. మేము వివాహం చేసుకునేందుకు మా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అంగీకరించారు. కానీ ఇక్కడ వివాహం చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు."

-- ప్రేమజంట

మరోవైపు కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్(Puneeth rajkumar death) మృతిచెంది 9 రోజులు గడిచినా.. రోజూ వేల సంఖ్యలో అభిమానులు.. కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు తరలివస్తున్నారు.

ఇదీ చూడండి: స్కూల్ పిల్లల కోసం కొత్త పథకం- బ్యాంకు ఖాతాల్లోకి నగదు

Last Updated : Nov 6, 2021, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.