ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో మరో 22వేల మందికి కరోనా

author img

By

Published : Oct 7, 2021, 9:42 AM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 22,431 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 318 మంది మృతి చెందారు.

india corona cases
దేశంలో కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 22,431 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 24,602 మంది కరోనాను జయించారు.

  • మొత్తం కేసులు: 3,38,94,312
  • మొత్తం మరణాలు: 4,49,856
  • మొత్తం కోలుకున్నవారు: 3,32,00,258
  • యాక్టివ్ కేసులు: 2,44,198

పరీక్షలు

బుధవారం ఒక్కరోజే 14,31,819 కొవిడ్​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

వ్యాక్సినేషన్​..

బుధవారం కొత్తగా 43,09,525 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 92,63,68,608కి చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,54,944 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 8,242 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,70,56,442కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,39,914కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 1,07,987
  • బ్రిటన్ - 39,851
  • టర్కీ - 30,438
  • రష్యా - 25,133
  • బ్రెజిల్ - 18,440
  • ఇరాన్ - 10,497

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.