ETV Bharat / bharat

కరోనా కాటుకు కుటుంబం అంతా బలి! - కలబురిగి

కరోనా కాటుకు కుటుంబం అంతా బలైన ఘటన కర్ణాటకలోని కలబురగిలో జరిగింది. మొదట తల్లి కరోనా బారిన పడి చనిపోగా.. ఆ తర్వాత ఆమె కుమారుడు, భర్త కొవిడ్​తో మరణించారు.

Coronavirus kills whole family
కుటుంబం అంతా కరోనా కాటుకు బలి
author img

By

Published : May 22, 2021, 9:51 PM IST

కరోనా మహమ్మారి ఓ కుటుంబాన్ని అంతా బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో జరిగింది.

Coronavirus kills whole family
కుటుంబం అంతా కరోనా కాటుకు బలి

మహదేవనగరకు చెందిన మహాదేవి బదిగెరా(58)కు కరోనా సోకింది. దాంతో ముంబయిలో ఉద్యోగం చేస్తున్న అతని కుమారుడు మౌనేశకుమార(42) తల్లిని చూడడానికి సొంతూరుకు వచ్చాడు.

15 రోజులు చికిత్స అందించినా తల్లి మరణించింది. ఆ తర్వాత తండ్రి శ్రీపాటిరవ బదిగెరా (66)కు, కుమారుడు మౌనేశకుమారకు కరోనా సోకింది. దురదృష్టవశాత్తు వాళ్లు కూడా గురువారం చనిపోయారు.

ఇదీ చదవండి: కరోనాతో భర్త మరణం- గర్భిణీ భార్య ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.