దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కనిపించింది. తాజాగా 38,074 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 448 మంది మరణించారు.
మొత్తం కేసులు: 85,91,731
మొత్తం మరణాలు: 1,27,059
మొత్తం కోలుకున్నవారు: 79,59,406
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 42,033 మంది వైరస్ను జయించారు. ఫలితంగా రికవరీ రేటులో పెరుగుదల నమోదవగా... మరణాల రేటులో క్షీణత కనిపిస్తోంది.
ప్రస్తుతం 5 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ