ETV Bharat / bharat

దేశంలో 98లక్షలు దాటిన కరోనా కేసులు - covid-19 total cases in india

దేశంలో కొత్తగా 30,005 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 442 మంది వైరస్​ బారిన పడి మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 98 లక్షల 26 వేలు దాటింది.

corona latest update in india
దేశంలో కొత్తగా 30,005 కరోనా కేసులు
author img

By

Published : Dec 12, 2020, 9:53 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 30,055 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 442మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 33,494 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు- 98,26,775
  • మరణాలు -1,42,628
  • కోలుకున్నవారు-93,24,328
  • యాక్టివ్​ కేసులు -3,59,819

దేశవ్యాప్తంగా శుక్రవారం(డిసెంబర్ 11) వరకు 15,26,97,399మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే 10,65,176 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేశామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి : కొవిషీల్డ్.. నెలకు 10కోట్ల డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.