ETV Bharat / bharat

దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. జపాన్​లో తగ్గుముఖం - ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,221 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,975 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

CORONA CASES
CORONA CASES
author img

By

Published : Sep 12, 2022, 9:40 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,221 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 15 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,975 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు- 44,505,801
  • మరణాలు- 5,28,165
  • యాక్టివ్ కేసులు- 47,176
  • రికవరీలు- 4,39,25,239

Vaccination In India :
దేశంలో ఆదివారం 30,76,305 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,15,26,13,049కు చేరింది. ఒక్కరోజే 1,84,965 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 288,472 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 627 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,34,01,483 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,16,287 మంది మరణించారు. ఆదివారం మరో 5,67,005 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,23,38,130కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 89,911కేసులు వెలుగుచూశాయి. మరో 197 మంది మరణించారు.
  • రష్యాలో 52,829 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 86 మంది మృతి చెందారు.
  • దక్షిణ కొరియాలో 28,214 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తైవాన్​లో 32,128 కొవిడ్ కేసులు నమోదుకాగా, ఇటలీ​లో 12,315 కరోనా​ కేసులు వెలుగుచూశాయి.

ఇవీ చదవండి: పిల్లలకూ చుక్కల మందు టీకా.. ఆ ప్రయోగాలకు అనుమతి కోరిన భారత్‌ బయోటెక్‌

ఒకే వేదికపైకి మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌.. యావత్​ ప్రపంచం దృష్టి వీరిపైనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.