ETV Bharat / bharat

దేశంలో కరోనా తగ్గుముఖం.. 4.44 శాతానికి పాజిటివిటీ రేటు - కొవిడ్ కేసులు

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 67వేల మందికి కొవిడ్​ సోకింది. ఒక్కరోజులోనే 1,241 మంది మృతి చెందారు. మరో 1,67,882 మంది వైరస్​ను జయించారు.

Corona cases in India
Corona cases in India
author img

By

Published : Feb 10, 2022, 9:31 AM IST

Corona cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 67,084 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,67,882 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 1.86 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.95 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,24,78,060
  • మొత్తం మరణాలు: 5,06,520
  • యాక్టివ్ కేసులు: 7,90,789
  • మొత్తం కోలుకున్నవారు: 4,11,80,751

దేశంలో కొత్తగా 46,44,382 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,28,19,947 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్​ కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 24,03,051 మంది కరోనా బారినపడ్డారు. 11,464 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40.36 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,795,887కు చేరింది.

  • జర్మనీలో మరో 2,38,410 మంది వైరస్ బారినపడ్డారు. మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో ఒక్కరోజే 2,27,458 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 2,785 మంది మృతిచెందారు.
  • రష్యాలో కొత్తగా 183,103 మందికి కరోనా సోకింది. 669 మంది మరణించారు.
  • టర్కీలో తాజాగా 1,08,563 కేసులు బయటపడగా.. 266 మంది బలయ్యారు.
  • బ్రెజిల్​లో ఒక్కరోజే 1,83,533 మందికి వైరస్ సోకింది. మరో 1,295 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి: కేరళలో భారీగా తగ్గిన కేసులు.. హిమాచల్​లో నైట్​ కర్ఫ్యూ ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.