ETV Bharat / bharat

కేరళలో కొత్తగా 12,617 కరోనా కేసులు - corona in kerala

దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కనిష్ఠ స్థాయికి చేరుకుంది. కొత్తగా కేరళలో 12,617 కేసులు నమోదవగా.. దేశ రాజధాని దిల్లీలో 134 కేసులు వెలుగులోకి వచ్చాయి.

corona cases
కొవిడ్​ కేసులు
author img

By

Published : Jun 22, 2021, 10:40 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గింది. దిల్లీలో కొత్తగా 134 కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 14,32,778కి చేరింది. మరో 467 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనాతో 24,933 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో కేసులు..

  • కేరళలో 12,617 కేసులు బయటపడ్డాయి. 11,730 మంది కోలుకోగా 141 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో 8,470 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 9,043 మంది కోలుకోగా.. 188 మంది చనిపోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 3,709 కేసులు నమోదుకాగా.. 8,111 మంది డిశ్చార్జి అయ్యారు. 139 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి: అప్పుడే గరిష్ఠస్థాయికి మూడోదశ- రాష్ట్రాలు సన్నద్ధం!

నాలుగు రాష్ట్రాల్లో 'డెల్టాప్లస్​'- థర్డ్​ వేవ్​లో ఇదే ప్రమాదమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.