ETV Bharat / bharat

Covid-19 cases: దేశంలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 70,421 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారినపడి మరో 3,921 మంది మరణించారు.

corona cases
కరోనా కేసులు
author img

By

Published : Jun 14, 2021, 9:34 AM IST

Updated : Jun 14, 2021, 12:28 PM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 70,421 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,921మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,19,501 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,95,10,410
  • మొత్తం మరణాలు: 3,74,305
  • కోలుకున్నవారు: 2,81,62,947
  • యాక్టివ్ కేసులు: 9,73,158

దేశంలో మొత్తం 25,48,49,301 మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తాజాగా 14,92,152 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 37,96,24,626కి చేరింది.

ఇదీ చదవండి:Black Fungus: క్రికెట్‌ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్‌

తమిళనాట తగ్గిన కరోనా ఉద్ధృతి

Last Updated : Jun 14, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.