ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 10వేల దిగువకు.. - ఈరోజు కరోనా కేసులు

Covid cases in india: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 9,923 మందికి వైరస్​ సోకింది. మరో 17 మంది చనిపోయారు. 7,293 మంది కోలుకున్నారు.

covid cases in india
covid cases in india
author img

By

Published : Jun 21, 2022, 9:41 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం 9,923 మంది వైరస్​ బారినపడగా.. మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినుంచి 7,293 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,319,396
  • మొత్తం మరణాలు: 5,24,890
  • యాక్టివ్​ కేసులు: 79,313
  • కోలుకున్నవారి సంఖ్య: 4,27,15,193

Vaccination India: భారత్​లో సోమవారం 13,00,024 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,32,43,003 కోట్లకు చేరింది. మరో 3,88,641 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 3,03,828 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 752 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 544,801,795 కు చేరింది. మరణాల సంఖ్య 6,340,676కు చేరింది. ఒక్కరోజే 554,477 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 520,076,876 గా ఉంది.

  • బ్రెజిల్​లో కొత్తగా 51,925 కరోనా కేసులు నమోదు కాగా.. 108 మంది మరణించారు.
  • తైవాన్​లో మరో 35,632 కేసులు.. 144 కుపైగా మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 22,762 కేసులు వెలుగుచూశాయి. 31 మందికిపైగా చనిపోయారు.
  • ఆస్ట్రేలియా​లో 20,214 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి.
  • ఇటలీ ఒక్కరోజే 16,571 మంది కొవిడ్​ బారినపడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఉత్తర కొరియాలో 17,260 కేసులు బయటపడ్డాయి.

ఇదీ చదవండి: 'ప్రపంచ శాంతికి యోగా.. భారతీయ సంస్కృతికి ప్రతీక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.