ETV Bharat / bharat

సతీశ్​ శర్మ పార్థివదేహాన్ని మోసిన రాహుల్​ - సతీశ్​ శర్మ

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కెప్టెన్​ సతీశ్​ శర్మ అంత్యక్రియల్లో రాహుల్​ గాంధీ పాల్గొన్నారు. సతీశ్​ శర్మ పార్థివదేహాన్ని రాహుల్​ మోశారు.

Captain Satish Sharma
కెప్టెన్​ సతీస్​ శర్మ పార్థీవ దేహాన్ని మోసిన రాహుల్​ గాంధీ
author img

By

Published : Feb 19, 2021, 11:18 AM IST

దిల్లీలో జరిగిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత కెప్టెన్​ సతీశ్​​ శర్మ అంత్యక్రియలకు రాహుల్​ గాంధీ హాజరయ్యారు. స్వయంగా సతీశ్​ శర్మ పార్థివదేహాన్ని మోశారు.

కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న సతీశ్​ శర్మ.. గోవాలో బుధవారం కన్నుముశారు.

1947 అక్టోబరు 11న తెలంగాణలోని సికింద్రాబాద్​లో జన్మించిన సతీశ్​ శర్మ.. మాజీ ప్రధాని రాజీవ్​గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 1993 నుంచి 1996 వరకు పీవీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అమేఠీ, రాయ్​బరేలీల నుంచి 3సార్లు లోక్​సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

ఇదీ చూడండి: జల విలయం- 62కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.