ETV Bharat / bharat

'మేం గెలిస్తే పౌరచట్టం రద్దు- కరెంట్​ ఫ్రీ' - ప్రియాంక గాంధీ

అసోంలో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వచట్టాన్ని రద్దు చేసే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. అంతే కాకుండా 200 యూనిట్లులోపు ఉచిత విద్యుత్​ ఇస్తామన్నారు.

Congress
'మేం గెలిస్తే పౌరచట్టం రద్దు- కరెంట్​ ఫ్రీ'
author img

By

Published : Mar 2, 2021, 4:22 PM IST

Updated : Mar 2, 2021, 4:46 PM IST

అసోంలో నిర్వహించిన ప్రచార సభలో కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వరాలజల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలు అందరికీ 'గృహిణి సమ్మాన్'​ ప్రథకంలో భాగంగా నెలకు రూ.2000 అందజేస్తామన్నారు. అంతేకాకుండా టీ తోటల్లో పనిచేసే మహిళలకు రోజుకు రూ.365 వేతనం ఇస్తామని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేసే చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. అంతేకాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్​ ఇస్తామని తెలిపారు. ఇంకా.. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆజాద్​కు వ్యతిరేకంగా జమ్ములో నిరసన

Last Updated : Mar 2, 2021, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.