ETV Bharat / bharat

'రఫేల్​పై స్వతంత్ర దర్యాప్తు జరపాలి' - కాంగ్రెస్

రఫేల్​ వ్యవహారంలో మధ్యవర్తుల ప్రమేయం, అవినీతిపై సమాధానం చెప్పాలని ప్రధాని మోదీని మరోసారి డిమాండ్ చేసింది కాంగ్రెస్. దానిపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పేర్కొంది.

Cong trains guns on govt over French media report on 'middleman' in Rafale deal
'రఫేల్​పై స్వతంత్ర దర్యాప్తు జరపాలి'
author img

By

Published : Apr 9, 2021, 8:53 PM IST

రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పందంలో 'మధ్యవర్తి' అభియోగాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని శుక్రవారం పేర్కొంది. ఒప్పందంతో దేశ ఖజానాకు రూ.21,075 కోట్ల నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సూర్జేవాలా ఆరోపించారు.

"దేశ అతిపెద్ద రక్షణ ఒప్పందంలో మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే శక్తి.. ప్రైవేటు వ్యక్తులు, మధ్యవర్తులకు ఎలా లభించింది? దానిపై సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం లేదా? ఇక సర్కారు దీనిని ఎంతమాత్రం దాచలేదు. దేశ ప్రజలకు కచ్చితంగా జవాబు చెప్పితీరాలి."

- రణ్​దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

కాంగ్రెస్ ఆరోపణలను భాజపా ఖండించింది. ఫ్రెంచ్ సంస్థ డసో ఏవియేషన్​ నుంచి 36 జెట్ల కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం స్పష్టంచేసింది. అది ప్రభుత్వాలకు మధ్య జరిగిన ఒప్పందమని తేల్చిచెప్పింది.

ఇవీ చూడండి:

రఫేల్​ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో

రఫేల్ ముడుపులపై రాజకీయ రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.