ETV Bharat / bharat

'అంబేడ్కర్​ కలలు కన్న దేశాన్ని నిర్మిస్తాం' - అమిత్​ షా

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంబేడ్కర్ కలలు కన్న దేశాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Committed to fulfilling Ambedkar's dreams for our nation: PM Modi on his death anniversary
'అంబేడ్కర్​ కలలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం'
author img

By

Published : Dec 6, 2020, 10:23 AM IST

డా.బి.ఆర్​ అంబేడ్కర్​ ఆలోచనలు, సిద్ధాంతాలు కోట్లమందికి స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

" డా.బి.ఆర్ అంబేడ్కర్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నాం. మహనీయుడి ఆలోచనలు, సిద్ధాంతాలు కోట్లమందికి స్ఫూర్తినిస్తున్నాయి."

--ప్రధాని మోదీ.

Committed to fulfilling Ambedkar's dreams for our nation: PM Modi on his death anniversary
ప్రధాని ట్వీట్​

'అంబేడ్కర్​ అడుగు జాడల్లో'

డా.బి.ఆర్ అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్​షా నివాళులు అర్పించారు.

"బాబా సాహెబ్​ అడుగుజాడల్లో ప్రభుత్వాన్ని ప్రధాని నడుపుతున్నారు. దశాబ్దాలుగా మరుగున పడిన నిమ్న వర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది."

--అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

అమిత్ షా ట్వీట్​

ఇదీ చదవండి : పట్టు వీడని రైతన్న- 11వ రోజుకు చేరిన ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.