ETV Bharat / bharat

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం- ఐదుగురు దుర్మరణం - పదుల సంఖ్యలో ఢీకొన్న వాహనాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖోపోలీ సమీపంలోని ముంబయి-పుణే రహదారిపై ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందారు.

collision
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- ఐదుగురి మృతి
author img

By

Published : Feb 16, 2021, 8:50 AM IST

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఖోపోలీ సమీపంలోని ముంబయి-పుణే ఎక్స్​ప్రెస్ రహదారిపై పలు వాహనాలు ఢీ కొన్నాయి.

collision between multiple vehicles on Mumbai - Pune Expressway near Khopoli, 5dead
ప్రమాదం జరిగిన ప్రదేశం

ప్రమాదంలో ధ్వంసమైన కారు

సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ​ఈ దుర్ఘటనలో పలు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.