Cock Knife Attack on CM Jagan: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 13కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేతి కింది భాగంలో కోడి కత్తితో దాడి జరుగగా.. మెడపై దాడి జరిగినట్లు ఎన్ఐఏకు స్టేట్మెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు. దాదాపు ఐదేళ్లుగా రిమాండ్లో ఉంటున్న నిందితుడు శ్రీనివాస్.. బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా - సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది - ఏపీ లేటెస్ట్ న్యూస్
Published : Nov 29, 2023, 1:29 PM IST
|Updated : Nov 29, 2023, 2:06 PM IST
13:25 November 29
బెయిల్ పిటిషన్ విచారణ డిసెంబర్ 13కు వాయిదా వేసిన హైకోర్టు