ETV Bharat / bharat

ఆ రాజకీయ దిగ్గజాల నోట 'షోలే' పాట

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​​ గాయకుడిగా మారారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గియాతో కలిసి షోలే సినిమాలోని ఓ గీతాన్ని ఆలపించారు. ఈ రాజకీయ దిగ్గజాలిద్దరూ.. ఆ పాట పాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Shivraj Singh Chouhan, Kailash Vijayvargiya
శివరాజ్​ సింగ్ చౌహాన్​, కైలాష్​ విజయవర్గియ
author img

By

Published : Aug 12, 2021, 6:15 AM IST

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గియాతో కలిసి పాడిన ఓ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భోపాల్‌లోని అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజకీయ దిగ్గజాలు ఇద్దరు కలిసి ప్రముఖ బాలీవుడ్ చిత్రం షోలేలోని 'యే దోస్తీ హమ్ నహీ చోడెంగే' పాటను అద్భుతంగా ఆలపించారు.

  • चन्दनं शीतलं लोके,चन्दनादपि चन्द्रमाः ।
    चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः ।। https://t.co/fUz3CU66nv

    — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మిత్రులైన వారు.. తమ స్నేహానికి ప్రతీకగా ఈ పాట పాడుకున్నారు. మధురమైన గాత్రంతో గీతాన్ని ఆలపిస్తూ.. నేతలను ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

గతంలోనూ విజయవర్గియా, చౌహాన్​.. బహిరంగ వేదికలపై పాటలు పాడారు.

ఇదీ చూడండి: 'రాహుల్​ ట్విట్టర్​ ఖాతాను అందుకే లాక్​ చేశాం​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.