ETV Bharat / bharat

భాజపా కార్యాలయంలోనే హెడ్​కానిస్టేబుల్​​ ఆత్మహత్య - పోలీస్​ సూసైడ్

Cop Suicide at BJP office: భాజపా కార్యలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఓ పోలీస్ హెడ్​కానిస్టేబుల్. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో జరిగింది.

cop suicide in chhattisgarh
Cop Suicide at BJP office
author img

By

Published : Feb 17, 2022, 6:38 AM IST

Cop Suicide at BJP office: ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో భాజపా కార్యాలయంలో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 48 ఏళ్ల రాజ్​కుమార్​ నేతమ్ అనే పోలీస్​.. బుధవారం తన సర్వీస్​ రైఫిల్​తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతడిని మాన 4వ బెటాలియన్​కు చెందినవాడిగా గుర్తించారు అధికారులు.

భాజపా నగర యూనిట్​ వద్ద విధుల్లో ఉన్న రాజ్​కుమార్ స్వస్థలం కాంకేర్​ జిల్లా. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన తరలివచ్చారు. ఆత్మహత్య​ చేసుకోవడానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.

ఇదీ చూడండి: భర్తను కిడ్నాప్ చేసిన నక్సల్స్- కూతురితో అడవిలోకి భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.