ETV Bharat / bharat

నక్సల్స్​ దుశ్చర్య- 12 వాహనాలకు నిప్పు - రహదారి పనుల కోసం ఉపయోగించే వాహనాలకు నిప్పు

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ మరోసారి రెచ్చిపోయారు. రహదారి నిర్మాణ పనుల కోసం ఉపయోగించే వాహనాలకు నిప్పుపెట్టారు. మొత్తం పన్నెండు వాహనాలు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు.

Chhattisgarh: Around 11 vehicles including trucks, road rollers, & tractors involved in construction of a road were set on fire by Naxals in Dhanora area of Kondagaon district, says SP Siddharth Tiwari
వాహనాలకు నిప్పంటించిన నక్సల్స్​ దుశ్చర్య
author img

By

Published : Mar 25, 2021, 9:01 PM IST

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ దుశ్చర్యకు పాల్పడ్డారు. కొండగావ్​ జిల్లా బట్రాలి-చెర్బెడా ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎమ్‌జీఎస్‌వై)పథకం కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో వినియోగించే వాహనాలకు నిప్పుపెట్టారు.

గురువారం అర్ధరాత్రి సమయంలో మొత్తం 12 వాహనాలను తగలబెట్టారని బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర‌ రాజ్ తెలిపారు.

Chhattisgarh: Around 11 vehicles including trucks, road rollers, & tractors involved in construction of a road were set on fire by Naxals in Dhanora area of Kondagaon district, says SP Siddharth Tiwari
మంటల్లో కాలిపోతున్న రోడ్​రోలర్​

తగలపడుతోన్న లారీలు..

ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రోడ్​రోలర్​ సహా.. లారీలు, ట్రాక్టర్​లు అగ్నికి ఆహుతయ్యాయి.

ఇదీ చదవండి: నక్సల్స్ ఘాతుకం- ఐదుగురు జవాన్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.