Chennai Floods Update : మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం తగ్గినా ఇంకా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. చెన్నై గుబేరన్ నగర్‌లోని మడిపాక్కం ప్రాంతంలో చాలా వరకు ఇళ్లు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. అందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్నారు.
-
#WATCH: Tamil Nadu | Some residential areas in the Madipakkam area of Guberan Nagar in Chennai remain waterlogged.
— ANI (@ANI) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Drone visuals from Madipakkam area) pic.twitter.com/RbqJ0e5Ctp
">#WATCH: Tamil Nadu | Some residential areas in the Madipakkam area of Guberan Nagar in Chennai remain waterlogged.
— ANI (@ANI) December 7, 2023
(Drone visuals from Madipakkam area) pic.twitter.com/RbqJ0e5Ctp#WATCH: Tamil Nadu | Some residential areas in the Madipakkam area of Guberan Nagar in Chennai remain waterlogged.
— ANI (@ANI) December 7, 2023
(Drone visuals from Madipakkam area) pic.twitter.com/RbqJ0e5Ctp
నగరంలోని పల్లికరణై ప్రాంతం చెరువును తలపిస్తోంది. అక్కడ ఇళ్లు, పలు పెట్రోల్ పంపులు వరదలో చిక్కుకుని ఉన్నాయి. చెన్నైలోని జెరూసలేం ఇంజినీరింగ్ కళాశాల జల దిగ్బంధంలోనే ఉంది. ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలో వరద ప్రభావం కాసింత ఎక్కువగానే ఉంది. అక్కడి ప్రజలకు తాగునీరు, 12వేల లీటర్ల పాలు, పాల పొడి, దుప్పట్లు, ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన అనకపుత్తూర్‌ను సీఎం ఎంకే స్టాలిన్ సందర్శించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించారు.
-
#WATCH | Chennai: Defence Minister Rajnath Singh says, "PM Narendra Modi is distressed by the loss of lives in Tamil Nadu. He is personally overseeing the response to the current crisis and has spoken to CM MK Stalin... I have also been directed by the Prime Minister to… pic.twitter.com/oKaUKIvziY
— ANI (@ANI) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Chennai: Defence Minister Rajnath Singh says, "PM Narendra Modi is distressed by the loss of lives in Tamil Nadu. He is personally overseeing the response to the current crisis and has spoken to CM MK Stalin... I have also been directed by the Prime Minister to… pic.twitter.com/oKaUKIvziY
— ANI (@ANI) December 7, 2023#WATCH | Chennai: Defence Minister Rajnath Singh says, "PM Narendra Modi is distressed by the loss of lives in Tamil Nadu. He is personally overseeing the response to the current crisis and has spoken to CM MK Stalin... I have also been directed by the Prime Minister to… pic.twitter.com/oKaUKIvziY
— ANI (@ANI) December 7, 2023
ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్‌నాథ్ సింగ్
మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ చెన్నైలోని వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో మిగ్‌జాం తుపాను వల్ల సంభవించిన నష్టం, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి రాజ్‌నాథ్‌కు స్టాలిన్ వివరించారు.
-
#WATCH | Defence Minister Rajnath Singh conducts an aerial survey of flood-affected areas of Tamil Nadu #CycloneMichuang pic.twitter.com/dmXUSpJS2c
— ANI (@ANI) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Defence Minister Rajnath Singh conducts an aerial survey of flood-affected areas of Tamil Nadu #CycloneMichuang pic.twitter.com/dmXUSpJS2c
— ANI (@ANI) December 7, 2023#WATCH | Defence Minister Rajnath Singh conducts an aerial survey of flood-affected areas of Tamil Nadu #CycloneMichuang pic.twitter.com/dmXUSpJS2c
— ANI (@ANI) December 7, 2023
రూ.450 కోట్ల సాయం
మిగ్‌జాం తుపాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడుకు రెండో విడత సాయంగా రూ.450 కోట్లు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం శాఖను ఆదేశించారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాని మోదీ కలవరపడుతున్నారని పేర్కొన్నారు. 'తమిళనాడులో సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో సహా అన్ని కేంద్ర బలగాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితిని పర్యవేక్షించవల్సిందిగా ప్రధాని మోదీ నన్ను ఆదేశించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో వరద పరిస్థితులపై ప్రధాని ఫోన్లో మాట్లాడారు' అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
-
VIDEO | "PM Modi is very distressed by the loss of lives in Tamil Nadu. He is overseeing the response to the current crisis and has spoken to CM MK Stalin. He has asked Minister of Home Affairs and the Cabinet Secretary to deploy all necessary resources for assisting the people… pic.twitter.com/Aj0Sz7OLuK
— Press Trust of India (@PTI_News) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "PM Modi is very distressed by the loss of lives in Tamil Nadu. He is overseeing the response to the current crisis and has spoken to CM MK Stalin. He has asked Minister of Home Affairs and the Cabinet Secretary to deploy all necessary resources for assisting the people… pic.twitter.com/Aj0Sz7OLuK
— Press Trust of India (@PTI_News) December 7, 2023VIDEO | "PM Modi is very distressed by the loss of lives in Tamil Nadu. He is overseeing the response to the current crisis and has spoken to CM MK Stalin. He has asked Minister of Home Affairs and the Cabinet Secretary to deploy all necessary resources for assisting the people… pic.twitter.com/Aj0Sz7OLuK
— Press Trust of India (@PTI_News) December 7, 2023
ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్- 500ఏళ్ల వరకు నో డ్యామేజ్- ధర కూడా తక్కువే!
ఒక్కసారిగా కూలిన పాత భవనం పైకప్పు - ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం