ETV Bharat / bharat

Census 2021: దేశంలో జనగణన ఇప్పట్లో లేనట్లే! - దేశంలో జనగణన

Census 2021: భారత్​లో జనాభా లెక్కలు ఇప్పట్లో జరగకపోవచ్చు. కొవిడ్​ వ్యాప్తి కారణంగా మరోసారి వాయిదా పడే అవకాశముంది. జనగణనకు సంబంధించి ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.

Census 2021
Census 2021
author img

By

Published : Jan 4, 2022, 5:14 AM IST

Census 2021: కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కలు.. ఈ ఏడాదిలో జరుగుతాయని అంతా భావించారు. అయితే జనగణన ఇప్పట్లో జరిగినట్లు కనిపించడం లేదు. దేశంలో మూడోదశ కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి వాయిదా పడే అవకాశముంది.

జనగణన ఎప్పుడు నిర్వహించాలి? జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) వివరాలు పొందుపరడం వంటి విషయాలపై కేంద్ర హోం శాఖ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అంతే కాకుండా జిల్లాలు, సబ్​డివిజన్లు, తాలుకాలు, పోలీసు స్టేషన్ల పరిధి, సరిహద్దులను జూన్​ 2022 వరకు మార్పులు చేయకూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జనగణన వాయిదా తద్యమనిపిస్తోంది. అక్టోబరు వరకు జనాభా లెక్కలు జరగకపోవచ్చని సమాచారం.

ఇదీ చూడండి: సీఎం ఎదుటే వాగ్వాదానికి దిగిన మంత్రి, ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.