ETV Bharat / bharat

టీఎంసీ ఎంపీ కుటుంబానికి 'బొగ్గు' చిక్కులు! - CBI in illegal coal-mining case

బంగాల్​లో బొగ్గు అక్రమ తవ్వకాల కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్​ బెనర్జీ మరదలు భర్త అంకుశ్​ అరోడాకు సమన్లు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). మార్చి 15న విచారణకు హాజరు కావాలని సూచించింది.

CBI summons TMC MP Abhishek Banerjee's brother-in-law in illegal coal-mining case
బంగాల్​ బొగ్గు చౌర్యం: మేనకా గంభీర్​ భర్తకు సీబీఐ సమన్లు
author img

By

Published : Mar 12, 2021, 4:55 PM IST

బంగాల్​లో ఈస్టర్న్​ కోల్‌ఫీల్డ్స్​ లిమిటెడ్‌లోని గనుల్లో బొగ్గు అక్రమ తవ్వకం కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య సోదరి మేనకా గంభీర్​ భర్త అంకుశ్​ అరోడాకు సమన్లు జారీ చేసింది సీబీఐ. మార్చి 15న విచారణకు హాజరుకావాలని అంకుశ్​ సహా ఆయన తండ్రి పవన్​ అరోడాకు సూచించింది.

ఈ కేసులో ఇటీవల అభిషేక్​ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ, ఆమె సోదరి మేనకా గంభీర్​ను ప్రశ్నించిన సీబీఐ.. తాజాగా అంకుశ్​కు నోటీసులు ఇచ్చింది.

ఇదీ చూడండి: బొగ్గు చౌర్యం కేసులో గంభీర్​కు సీబీఐ ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.