ETV Bharat / bharat

ఉగ్ర కుట్ర భగ్నం- పారిపోయిన ముష్కరులు - చొరబాటును అడ్డుకున్న బీఎస్​ఎఫ్

భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలను పరుగులు పెట్టించాయి భద్రతా దళాలు. భారత్​-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పంజాబ్​ పఠాన్​కోట్​లో ప్రవేశించేందుకు యత్నించిగా సరిహద్దు భద్రతా దళం ఉగ్రవాదులను నిలువరించింది.

BSF
బీఎస్​ఎఫ్​, చొరబాటు
author img

By

Published : Apr 22, 2021, 2:07 PM IST

Updated : Apr 22, 2021, 2:22 PM IST

పంజాబ్​ పఠాన్​కోట్​ ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు కుట్రపన్నిన ముగ్గురు పాక్​ ముష్కరులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) నిలువరించింది. బలగాలు కాల్పుల జరిపిన నేపథ్యంలో వెనక్కిపారిపోయారు ముష్కరులు.

బుధవారం రాత్రి 10.15 గంటలకు భారత్​లోకి ప్రవేశించేందుకు యత్నించిన వారిపై కాల్పులు జరిపినట్లు బీఎస్​ఎఫ్ అధికారి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆందోళనకర స్థాయిలో దిల్లీలో ఆక్సిజన్​ నిల్వలు

Last Updated : Apr 22, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.