ETV Bharat / bharat

పాక్​ దుశ్చర్యకు బీఎస్​ఎఫ్​ అధికారి బలి - కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

firing by Pakistani troops
పాక్​ సైన్యం కాల్పులు
author img

By

Published : Dec 1, 2020, 1:57 PM IST

Updated : Dec 1, 2020, 2:12 PM IST

13:55 December 01

పాక్​ సైన్యం కాల్పులు

సరిహద్దుల్లో పాకిస్థాన్​ దుశ్చర్చలకు పాల్పడుతూనే ఉంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి దాయాది సైన్యం ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​)కు చెందిన అధికారి ఒకరు అమరులయ్యారు.  

జిల్లాలోని మేంధార్​ సెక్టార్​ తార్కుండి ప్రాంతంలోని సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. భారత సేనలు దీటుగా సమాధానమిచ్చాయని చెప్పారు. 

Last Updated : Dec 1, 2020, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.