ETV Bharat / bharat

భారత్‌- చైనా రోడ్డు ప్రాజెక్టు అధిపతిగా మహిళాధికారి - Road Construction Company

భారత్‌-చైనా సరిహద్దుల్లో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో రోడ్డు మార్గం నిర్మించే బీఆర్​ఓలోని రహదారి నిర్మాణ సంస్థ ఆర్​సీసీకు తొలి సారిగా ఓ మహిళ నేతృత్వం వహించనున్నారు. ఆర్​సీసీ విభాగం అధిపతిగా వైశాలి ఎస్‌ హివాసే నియమితులయ్యారు. వైశాలి ఇప్పటికే కార్గిల్‌లో విజయవంతంగా విధులు నిర్వర్తించారు.

first woman officer for road project
వైశాలి ఎస్‌ హివాసే
author img

By

Published : Apr 29, 2021, 4:52 AM IST

దేశ సరిహద్దుల్లో రహదారులను నిర్మించే బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్​ఓ) చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్‌-చైనా సరిహద్దుల్లో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో రోడ్డు మార్గం నిర్మించే బీఆర్​ఓలోని రహదారి నిర్మాణ సంస్థ ఆర్​సీసీకు తొలి సారిగా ఓ మహిళ నేతృత్వం వహించనున్నారు. ఆర్​సీసీ విభాగం అధిపతిగా వైశాలి ఎస్‌ హివాసే నియమితులయ్యారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో పది వేల అడుగుల ఎత్తులో అత్యంత క్లిషమైన పర్వత సానువుల్లో ఆర్​సీసీ రహదారులను నిర్మిస్తుంది.

మహారాష్ట్రలోని వార్దాకు చెందిన వైశాలి.. ఇప్పటికే కార్గిల్‌లో విజయవంతంగా విధులు నిర్వర్తించారు. క్లిష్టమైన బాధ్యతల్లో మహిళా అధికారుల నియామకం ద్వారా వారి సాధికారత దిశగా కొత్త ప్రయాణం ఆరంభిస్తున్నట్లు బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది.

ఇదీ చదవండి :'దేశ ప్రజలందరికీ కేంద్రం ఉచిత టీకా ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.