Bridge Collapse Cuttack: ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. కటక్‌లో వంతెన కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
![Bridge Collapse Cuttack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14687511_img2.jpg)
![Bridge Collapse Cuttack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14687511_img1.jpg)
ప్రమాదవశాత్తు వంతెన ఓ భాగం కూలిపోగా.. దానిపై ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఘటనపై స్పందించిన సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.3లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
![Bridge Collapse Cuttack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14687511_img3.jpg)
ఇదీ చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సర్పంచ్ దారుణ హత్య