ETV Bharat / bharat

బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు - ఉత్తర్​ ప్రదేశ్ బోరుబావి ఘటన

Boy falls into borewell in UP
బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు
author img

By

Published : Dec 2, 2020, 6:47 PM IST

Updated : Dec 2, 2020, 8:30 PM IST

18:01 December 02

ఉత్తర్​ ప్రదేశ్​ మహోబా జిల్లా కుల్​పహాడ్​లో దారుణం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో నాలుగేళ్ల ధనేంద్ర అలియాస్​ బాబు.. ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు. ఈ సమయంలో బాలుడి తల్లిదండ్రులు పొలంలో ఉన్నట్లు  పోలీసులు తెలిపారు.  

బాలుడు 25-30 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అతడిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

Last Updated : Dec 2, 2020, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.