ETV Bharat / bharat

రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి - తమిళనాడు రసాయన ప్రమాదం

tn boiler blast
రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి
author img

By

Published : May 13, 2021, 9:30 AM IST

Updated : May 13, 2021, 9:48 AM IST

09:27 May 13

12 మందికి గాయాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
tn boiler blast
కడలూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

తమిళనాడులో రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. కడలూర్​లోని ఓ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి.. నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 12 మందికి గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Last Updated : May 13, 2021, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.