బిహార్ తూర్పు చంపారన్‌లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు.
![Boat capsizes in Bihar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-mot-01a-boat-accident-visual-bh10054_26092021110408_2609f_1632634448_442.jpg)
షికార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధియా హరాజ్‌లోని సికారహనా నదిలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 30 మంది పడవలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానిక పాలనా యంత్రాంగం, స్థానిక ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం