ETV Bharat / bharat

'భాజపా.. మావోయిస్టుల కంటే ప్రమాదకరం' - bengal latest up dates

భాజపాపై బంగాల్​ సీఎం మమతా బెనర్టీ తీవ్ర విమర్శలు చేశారు. మావోయిస్టుల కంటే భాజపా ప్రమాదకరమైన పార్టీ అని ఆరోపించారు.

BJP more dangerous than Maoists: Mamata
'ఆ పార్టీ మావోయిస్టుల కంటే ప్రమాదం'
author img

By

Published : Jan 19, 2021, 4:58 PM IST

మావోయిస్టుల కంటే భాజపా చాలా ప్రమాదకరమైన పార్టీ అని బంగాల్​ సీఎం, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, మమతా బెనర్జీ విమర్శించారు. ఎన్నికలొస్తేనే ఆ పార్టీకి ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు.

ప్రజల్ని భాజపా తప్పుదోవ పట్టిస్తోందని పురూలియా జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీలో విమర్శించారు మమత. లోక్​సభ ఎన్నికల్లో జంగల్​మహల్​ ఆదివాసీలకు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన కమలదళం... గెలిచాక వారిని పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు.

శాసనసభ ఎన్నికల ముందట తృణమూల్​ కాంగ్రెస్​ నుంచి భాజపాకు వలసలు పెరగటంపై దీదీ స్పందించారు.

ఎవరైనా భాజపాలో చేరడానికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. అయితే భాజపా ముందు మేము ఎప్పటికీ తలవంచం.

-మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

ఇదీ చూడండి: 'రాహుల్​.. అబద్ధాలు ఎప్పుడు మానేస్తారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.