ETV Bharat / bharat

పార్టీ లోక్​సభ సభ్యులకు భాజపా విప్​ జారీ - భాజపా విప్​

మార్చి 22న తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలంటూ పార్టీ లోక్​సభ సభ్యులకు మూడు లైన్ల విప్​ జారీ చేసింది భాజపా. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా ఉండాలని స్పష్టం చేసింది.

author img

By

Published : Mar 20, 2021, 5:21 AM IST

తమ పార్టీ సభ్యులకు శుక్రవారం.. 3 లైన్​ విప్​ జారీ చేసింది భాజపా. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా మార్చి 22న లోక్​సభకు అందరు ఎంపీలు హాజరుకావాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరి/నిర్ణయాలకు మద్దతుగా ఉండాలని పార్టీ చీఫ్​ విప్​ రాకేశ్​ సింగ్ వెల్లడించారు. ​

ఆ రోజు మోదీ సర్కార్​.. కీలక బిల్లులపై చర్చ జరిపి ఆమోదింపజేసుకోనున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్​ సెషన్​ ఏప్రిల్​ 8న ముగియనుంది. తొలి విడత సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు జరిగాయి. మార్చి 8న రెండో విడత ప్రారంభమైంది.

ఇదీ చదవండి: భారత్​లో 4 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.