ETV Bharat / bharat

ఎగ్జామ్​లో సినిమా సాంగ్​ లిరిక్స్​ రాసిన విద్యార్థి.. టీచర్లు షాక్​! - పరీక్షల్లో లిరిక్స్​ రాసిన యువకుడు

బిహార్​కు చెందిన ఓ విద్యార్థి.. ఇటీవలే జరిగిన పరీక్షలో రాసిన జవాబు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అసలు ఆ ఆన్సర్​ ఏంటంటే?

bihar students
Bihar Student writes lyrics on answer script
author img

By

Published : Oct 15, 2022, 10:03 AM IST

Updated : Oct 15, 2022, 7:54 PM IST

బిహార్​లోని ఛాప్రాలోని ఓ ఇంటర్​ విద్యార్థి పరీక్షల్లో రాసిన వింత ఆన్సర్​కు టీచర్లు కంగుతిన్నారు. ప్రస్తుతం ఆ జవాబు పత్రం ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాలేజ్ యాజమాన్యాన్ని దీని గురించి ప్రశ్నిస్తేవారు ఈ విషయాన్ని నిరాకరించారు.

వివరాల్లోకి వెళ్తే.. బిహార్​లోని ఓ యూనివర్సిటీలో కృపాసింధు అనే విద్యార్థి బీఏ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ప్రాక్టికల్​ పరీక్షలో అడిగిన ఓ ప్రశ్నకు ఆ యువకుడు వినూత్నంగా సమాధానమిచ్చాడు. భోజ్‌పురి స్టార్ కేసరి లాల్ యాదవ్ ఫేమస్​ సాంగ్​ 'నాథునియా' లిరిక్స్​ను రాశాడు. 'నోట్ బర్సెలా తోహ్రే నాథూనియా' అని ప్రారంభమయ్యే ఈ పాట అప్పట్లో తెగ వైరలైంది.

.
యువకుడు రాసిన ఆన్సర్​
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ఇడ్లీ ATM.. క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేసి ఆర్డర్.. బిల్లు కూడా ఆన్​లైన్​లోనే..

సత్తా చాటిన 'INS Arihant​'.. బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్​

Last Updated : Oct 15, 2022, 7:54 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.