బిహార్లోని సారారంలో కరోనా నిబంధనల అమలుకు పోలీసులు, అధికారులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
కొవిడ్ మార్గదర్శకాల అమల్లో భాగంగా ఓ కోచింగ్ సెంటర్ను అధికారులు మూసివేయించారు. అయితే... విద్యార్థులు, మరికొందరు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి: వ్యానుల్లో టీకా కేంద్రాలు- మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్