ETV Bharat / bharat

అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!

కర్ణాటకలో ఓ వ్యక్తి సాహసానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నది ఈది అరగంటలో బయటికొస్తానని సవాలు చేసి నీటిలోకి దూకేశాడు. గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు అతడి జాడ దొరకలేదు.

అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!
author img

By

Published : Aug 12, 2019, 1:38 PM IST

Updated : Sep 26, 2019, 6:05 PM IST

అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!
సాహసాలు చేయాలన్న తాపత్రయంలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు కొందరు యువకులు. వింత సవాళ్లు విసురుకుని ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు. కర్ణాటక మైసూర్​లో ఓ వ్యక్తి అరగంటలో బయటికొస్తానని సవాలు విసిరి.. కపిలా నదిలోకి దూకాడు. కానీ ఇప్పటి వరకు అతడి జాడలేదు.

ఛాలెంజ్​ చేశాడు కానీ..

భారీ వర్షాల కారణంగా కపిలా నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. మైసూర్-ఊటీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో... బసవపురకు చెందిన ఓ వ్యక్తి నంజన్​గుడ్​లోని రైల్వే వంతెనపైకి వచ్చాడు.​ గజ ఈతగాడిలా దుస్తులు ధరించాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకి ఈదుకుంటూ, అరగంటలో బయటికొచ్చేస్తానని అక్కడున్నవారితో గొప్పగా చెప్పాడు. అమాంతం నీటిలోకి దూకేశాడు. అరగంటలో వస్తానన్నాడు కానీ... గంటలు దాటిపోయినా ఇప్పటివరకు బయటకు రాలేదు.

అడ్డుకోని స్థానికులు...

ఆ వ్యక్తి నదిలో దూకే సమయంలో అతని చుట్టూ చాలా మందే ఉన్నారు. ఓ మనిషి కళ్ల ముందే ప్రమాదకరమైన సాహసానికి పాల్పడుతున్నా.. వీడియోలు తీశారు కానీ.. ఎవరూ అతడిని అడ్డకోవడానికి ప్రయత్నించలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:వాగు ఉప్పొంగింది.. వారికి తాడే తోడైంది!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Lima, Peru. 11th August 2019.
Archery
1. 00:00 Alejandra Valencia (MEX) def. Khatuna Lorig (USA) in the final of women's individual recurve
2. 00:15 Canada def. Chile in the men's team recurve final
Volleyball
3. 00:38 Dominican Republic defeats Colombia, 3-1, in women's final
4. 01:34 Dominican Republic team with gold medals
Karate
5. 01:37 Pamela Rodriguez (DOM) def. Omaira Molina (VEN) in women's 68+kg final
6. 02:07 Rodriguez on podium
7. 02:17 Joaquin Gonzalez (CHI) def. Douglas Brose (BRA) in men's 60kg final
8. 02:35 Gonzalez on podium
Judo
9. 02:44 Thomas Briceno (CHI) def. L.A. Smith (USA) in men's 100kg final
10. 03:26 Briceno on podium
11. 03:30 Mayra Aguiar (BRA) def. Kaliema Antomarchi (CUB) in women's 78kg final
12. 04:05 Aguiar receives gold medal
Athletics
13. 04:10 Start of men's and women's 50km race-walk
14. 04:23 Claudio Villanueva (ECU) wins men's race
15. 04:31 Villanueva receives gold medal
16. 04:38 Johana Ordonez (ECU) wins women's race
17. 04:51 Ordonez receives gold medal
SOURCE: Panam Sports
DURATION: 04:59
STORYLINE:
Highlights from the final day of competition of the Pan American Games in Lima on Sunday include the archery competition, women's volleyball, karate and judo.
Last Updated : Sep 26, 2019, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.