ETV Bharat / bharat

కరోనా బాధితులకు యోగా చికిత్స!

దిల్లీలోని సర్దార్ పటేల్ కొవిడ్ కేర్​ సెంటర్​లో యోగా కార్యక్రమం నిర్వహించింది ఐటీబీపీ. ఈ సందర్భంగా కరోనా బాధితులు యోగాసనాలు వేశారు.

Yoga session at ITBP-run Sardar Patel COVID Care Centre
కరోనా కేర్​ సెంటర్​లో బాధితుల యోగాసనాలు
author img

By

Published : Oct 4, 2020, 9:17 AM IST

Updated : Oct 4, 2020, 10:48 AM IST

దిల్లీలోని సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్​లో యోగా కార్యక్రమం నిర్వహించింది ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) దళం. కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలోని బాధితులు యోగాసనాలు వేశారు.

కరోనా బాధితులకు శారీరక, మానసిక సాంత్వన చేకూరేలా యోగా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఛతర్​పుర్​లోని ఈ కొవిడ్ కేర్ సెంటర్​ ఐటీబీపీ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సెంటర్​లో 1,200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 5,500 మంది డిశ్చార్జి అయ్యారు.

  • #WATCH Delhi: #COVID19 patients perform yoga organised by Indo-Tibetan Border Police at ITBP-run Sardar Patel COVID Care Centre & Hospital, Radha Soami Satsang Beas in Chhatarpur.

    More than 1200 patients are admitted here currently & 5500 patients have been discharged so far. pic.twitter.com/MmACpwQTi3

    — ANI (@ANI) October 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Yoga session at ITBP-run Sardar Patel COVID Care Centre
పీపీఈ కిట్ ధరించి యోగాసనాలు నేర్పిస్తున్న శిక్షకుడు

కొవిడ్ కేర్ సెంటర్​లో యోగా కార్యక్రమం

Last Updated : Oct 4, 2020, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.