ETV Bharat / bharat

అయోధ్యకు యమునోత్రి మట్టి, యమునా నది నీరు

అయోధ్యలో ఆగస్టు 5న రామాలయ భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ఉత్తరకాశీలోని యమునోత్రిధాం ఆలయం మట్టిని, యమునా నది నీటిని పంపారు పూజారులు. వీటితో పాటు హిమాలయ పర్వతాల్లో పెరిగే బ్రహ్మకమల పుష్పాన్ని విశ్వహిందూ పరిషత్ కార్యాలయ బాధ్యులకు అందజేశారు.

Yamunotri soil, Yamuna water sent to Ayodhya
అయోధ్యకు యమునోత్రి మట్టి, యమునా నది నీరు
author img

By

Published : Jul 31, 2020, 9:33 PM IST

Updated : Jul 31, 2020, 11:03 PM IST

ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీలోని ప్రసిద్ధ యమునోత్రిధాం ఆలయం నుంచి మట్టి, యమునా నది నీరు, హిమాలయ పర్వతాల్లో పెరిగే బ్రహ్మ కమలం పుష్పాన్ని అయోధ్యకు పంపారు పూజారులు. ఆగస్టు 5న రామజన్మభూమి భూమిపూజ కార్యక్రమం కోసం వీటిని అక్కడికి చేర్చేందుకు విశ్వహిందూ పరిషత్​ కార్యాలయ బాధ్యులకు అందజేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యకు యమునోత్రి మట్టి, యమునా నది నీటిని పంపడం ఆనందంగా ఉందని చెప్పారు ఆలయ పూజారులు.

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న రామాలయ భూమిపూజ కార్యక్రమం జరగనుంది. దాదాపు 200మంది అతిథులు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి: కొవిడ్​ విలయం: 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు!

Last Updated : Jul 31, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.