ETV Bharat / bharat

ఆసక్తికరంగా జిన్​పింగ్ తొలిరోజు పర్యటన - భారత్ - చైనా

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ అనధికారిక పర్యటన తొలిరోజు భారత పర్యటన చారిత్రక స్థలాల సందర్శన, సాంస్కృతిక నృత్యాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మధ్యాహ్నం చెన్నై చేరుకున్న జిన్​పింగ్ కొద్దిసమయం అనంతరం మహాబలిపురానికి పయనమయ్యారు. అక్కడ డ్రాగన్​ అధిపతికి స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఆయనతో కలిసి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం షోర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

జిన్​పింగ్ పర్యటన
author img

By

Published : Oct 12, 2019, 12:07 AM IST

భారతీయ చారిత్రక సంపద సందర్శనతో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ తొలిరోజు పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు జిన్​పింగ్. ఆయనకు తమిళనాడు గవర్నర్​ పురోహిత్​, సీఎం పళనిస్వామి ఘనస్వాగతం పలికారు. తమిళనాడు వారసత్వ కళలు, సాంస్కృతిక కార్యక్రమాలతో డ్రాగన్ అధ్యక్షుడిని ఆహ్వానించారు.

రోడ్డు వెంట జనం..

ఐటీసీ చోళ హోటల్​లో కాసేపు సేదతీరిన అనంతరం.. మహాబలిపురానికి బయల్దేరారు చైనా అధ్యక్షుడు. ఆయన ప్రయాణించే మార్గం ఈస్ట్​ కోస్ట్​ రోడ్డు వెంబడి జనం భారీగా చేరారు. సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు.

పంచెకట్టుతో మోదీ స్వాగతం..

జిన్​పింగ్​కు స్వాగతం పలికేందుకు.. మహాబలిపురానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పంచెకట్టులో డ్రాగన్ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. మొదటగా ఏడో శతాబ్దంలో నిర్మించిన అర్జున పెనాన్స్​.. తర్వాత పంచ రథాలను సందర్శించారు. చారిత్రక ప్రదేశాల ప్రాశస్త్యాన్ని జిన్​పింగ్​కు వివరిస్తూ కనిపించారు మోదీ.

సాంస్కృతిక కార్యక్రమాలు-కొబ్బరినీళ్లు

అనంతరం కొబ్బరినీళ్లు తాగుతూ సేదతీరిన అగ్రనేతలు.. షోర్​ ఆలయానికి వెళ్లారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలను వీక్షించారు. షోర్ ఆలయం వద్ద జిన్​పింగ్​ను కలిశారు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​, భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్.

భారతీయ బహుమానం..

షోర్​ ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం చైనా అధినేత జిన్​పింగ్​కు ప్రధాని మోదీ బహుమతులు అందజేశారు. నచియార్​ ​కాయిల్​ (శాఖలు కలిగిన దీపాంతలు), నృత్యం చేస్తున్న సరస్వతి దేవీ చిత్రపటం (తంజావూరు పెయింటింగ్​)లను బహూకరించారు. అనంతరం హోటల్​కు చేరుకున్న ఇరునేతలు సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో విందారగించారు. తమిళనాడు సాంబార్ వంటకం సహా భారతీయ రుచులను జిన్​పింగ్ మెనూలో ఉంచారు. టమాటా రసం, కుర్మా, హల్వాతో ప్రత్యేక వంటకాలు జిన్​పింగ్​ విందులో స్థానం పొందాయి .

అనంతరం సుమారు రెండు గంటలపాటు అగ్రనేతలు సమావేశమయ్యారు.

జిన్​పింగ్ పర్యటన: చారిత్రక సందర్శనం-సాంస్కృతిక ప్రదర్శనం

AP Video Delivery Log - 1700 GMT News
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1700: Italy Pompeii AP Clients Only 4234344
Archaeologists unearth new fresco in Pompeii
AP-APTN-1657: US MI UAW GM Strike AP Clients Only 4234341
Workers march at GM tech centre amid strike
AP-APTN-1656: Bolivia Protest AP Clients Only 4234340
Thousands protest Morales re-election
AP-APTN-1656: Switzerland UN Syria AP Clients Only 4234343
UN agencies on Turkish incursion in Syria
AP-APTN-1643: Turkey Syria Fighters AP Clients Only 4234342
Turkish-backed Syrian fighters head to border
AP-APTN-1627: UK Johnson AP Clients Only 4234333
UK PM on Brexit, Harry Dunn, Nazanin, stabbings
AP-APTN-1623: UK Stabbing Police No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4234334
Police update on Manchester stabbing
AP-APTN-1615: Tunisia Election Preview AP Clients Only 4234339
Tunisia election: media mogul faces law professor
AP-APTN-1615: UN Nobel AP Clients Only 4234338
UN extends congratulations to Nobel winner
AP-APTN-1612: Spain Franco AP Clients Only 4234337
Spanish govt vows to exhume Franco before election
AP-APTN-1549: France Hungary AP Clients Only 4234332
Macron welcomes Orban to Elysee in Paris
AP-APTN-1539: India Modi Xi Part no access India 4234331
Indian PM welcomes Chinese president
AP-APTN-1527: Russia Leonov AP Clients Only 4234328
Leonov, first man to walk in space, dies in Moscow
AP-APTN-1514: Ethiopia Nobel Reax 2 AP Clients Only 4234325
Ethiopian PM's office on Nobel Peace award
AP-APTN-1506: Syria US Troops AP Clients Only 4234324
US troops on patrol near Tal Abyad in Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.