ETV Bharat / bharat

'మువ్వన్నెల జెండాతో.. ప్రపంచ రికార్డు నెలకొల్పేస్తాం!' - gujt=rat rajkot national flag

గుజరాత్​లోని రాజ్​కోట్​ ప్రపంచ రికార్డు సృష్టించనుంది. 42 వేల త్రిభుజాకార కాగితాలతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నారు అక్కడి అధికారులు. అరబ్​ సంయుక్త దేశాలు నెలకొల్పిన రికార్డును పటాపంచలు చేయనున్నారు.

World Record to be set in Rajkot on January 26
'మువ్వన్నెల జెండాతో.. ప్రపంచ రికార్డు నెలకొల్పేస్తాం!'
author img

By

Published : Jan 3, 2020, 7:01 AM IST

Updated : Jan 3, 2020, 9:26 AM IST

'మువ్వన్నెల జెండాతో.. ప్రపంచ రికార్డు నెలకొల్పేస్తాం!'

గుజ్​రాత్​లోని రాజ్​కోట్​ జిల్లా అధికారులు ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 42 వేల కాగితాలతో 10.6 అడుగుల మువ్వన్నెల జెండాను తయారు చేస్తున్నారు. అరబ్​ సంయుక్త దేశాలు నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టేందుకు జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో 22 రోజులుగా శ్రమిస్తున్నారు.

మూడు రంగుల కాగితాలను త్రిభుజాకారంలో మడిచి.. వాటితో జాతీయ జెండాను తయారు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అరబ్​ సంయుక్త దేశాల్లో 9.5 అడుగుల జాతీయ జెండాను తయారు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు రాజ్​కోట్​ వాసులు అంతకు ఒక అడుగు పొడవైన జెండాను రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి:గూడ్స్​ రైల్లో చెలరేగిన మంటలు.. దగ్ధమైన బోగి

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 2 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0757: Australia Wildfires Aftermath UGC Must credit Gypsys-of-Mogo 4247161
Rubble, destruction in fires aftermath in NSW town
AP-APTN-0732: Australia Wildfires Funeral Must credit New South Wales Rural Fire Service 4247158
Australia PM attends funeral of volunteer firefighter
AP-APTN-0724: Taiwan Helicopter AP Clients Only 4247153
Briefing on crash of Taiwan military helicopter
AP-APTN-0724: Archive Taiwan Helicopter Part no access Taiwan 4247154
Taiwan crash: File of General Shen and helicopter
AP-APTN-0719: Australia Wildfires Missing No access Australia 4247156
Premier: 17 missing after wildfires in Victoria
AP-APTN-0627: India Fire AP Clients Only 4247155
Several feared trapped after India factory fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 3, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.