ETV Bharat / bharat

'ఎవరికీ భయపడేది లేదు- అన్యాయానికి తలొగ్గను'

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా.. ఆయనకు నివాళి అర్పించిన కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ భావోద్వేగ ట్వీట్​ చేశారు. ఈ ప్రపంచంలో తాను ఎవరికీ భయపడనని చెప్పారు.

'Won't bow down...' Rahul Gandhi quotes Mahatma Gandhi day after he was stopped from visiting UP
'ఎవరికీ భయపడేది లేదు-అన్యాయానికి తలొగ్గను'
author img

By

Published : Oct 2, 2020, 11:57 AM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడనని, ఏ అన్యాయానికీ తలొగ్గనని మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ట్వీట్​ చేశారు.

'Won't bow down...' Rahul Gandhi quotes Mahatma Gandhi day after he was stopped from visiting UP
రాహుల్​ గాంధీ ట్వీట్​

''నేను ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడను. ఏ విధమైన అన్యాయానికీ తలవంచను. అబద్ధాలను.. సత్యానికి ఉన్న శక్తితో జయిస్తాను. అసత్యంతో పోరాడే సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను ఎదుర్కొంటాను. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.''

- రాహుల్​ గాంధీ ట్వీట్​

హాథ్రస్​ ఘటన బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తుండగా రాహుల్​, ప్రియాంక సహా ఇతర కాంగ్రెస్​ నేతలను.. పోలీసులు గురువారం అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో రాహుల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.