ETV Bharat / bharat

తలాక్​ కేసు పెట్టారని.. మహిళ ముక్కు కోసేశారు!

ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు ఇటీవలే కేంద్రం ముమ్మారు తలాక్​ బిల్లును తీసుకొచ్చింది. కానీ మహిళలకు తలాక్​ బాధలు ఆగడం లేదు. తలాక్​ కేసు పెట్టిందని కోడలి ముక్కు కోసేశారు ఓ అత్తింటివారు. ఈ అమానుష ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సీతాపుర్​లో జరిగింది.

author img

By

Published : Aug 8, 2019, 10:14 AM IST

తలాక్​ కేసు పెట్టారని.. మహిళ ముక్కు కోసేశారు!

ముమ్మారు తలాక్​ కేసును ఉపసంహరించుకునేందుకు నిరాకరించిందనే కోపంతో కోడలి ముక్కుకోసేశారు అత్తింటివారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సీతాపుర్​లో జరిగింది.

తన కూతురిపై అత్తింటివారు.. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు బాధితురాలి తల్లిదండ్రులు. ముమ్మారు తలాక్​ కేసును వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిందని దాడి చేసి ముక్కు కోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు తమపైనా రాళ్ల దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు.

కౌన్సిలింగ్​ ఇచ్చినా..

తలాక్​ ఫిర్యాదుపై మొదటగా ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్​ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకే కేసు నమోదు చేసినట్లు చెప్పారు పోలీసులు.

" ఫోన్​ ద్వారా ముమ్మారు తలాక్​ చెప్పినట్లు మాకు ఫిర్యాదు వచ్చింది. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్​ ఇచ్చాం. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ముమ్మారు తలాక్​ చట్టం కింద కేసు నమోదు చేశాం. కేసు పెట్టిన మహిళపై దాడి జరిగింది. ఆమె ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు."

- పోలీసు అధికారి

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019ని ఇటీవలే మోదీ సర్కారు తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏకకాలంలో ముమ్మారు తలాక్ చెబితే భర్తకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర..! హై అలర్ట్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
El Paso, Texas - 7 August 2019
1. President Donald Trump and his wife Melania talking to people who helped victims during the shooting
2. SOUNDBITE (English) President Donald Trump:
"We had an amazing day. As you know, we left Ohio and the love the respect for the Office of the Presidency. It was, I wish you could have been in there to see it. I wish you could have been in there and it was no different here. We went to the hospital, just came from the hospital. We were there a lot longer than we were anticipated to be."
++SEPARATED BY BLACK++
3. SOUNDBITE (English) President Donald Trump:
"They have done an incredible job, both places just incredible. And the, the enthusiasm, the love, the respect and also the telling me let's see if we can get something done. And Republicans want to do it and Democrats want to do it."
++SEPARATED BY BLACK++
4. SOUNDBITE (English) President Donald Trump:
"They should be politicking today. I had it with (Senator) Sherrod Brown. He and the mayor Nan Whaley. They asked to go in as we possibly go in and make the tour with us. Yeah, let's do it. They couldn't believe what they saw and they said it to people,we, they've never seen anything like it."
++SEPARATED BY BLACK++
5. SOUNDBITE (English) President Donald Trump:
"We made the tour, they couldn't believe it. She said it to people, he said it to people. I get on Air Force One, I do have a lot of televisions, I turn on the television and then they are saying well I don't know who is appropriate for the president to be here, you know etc. etc. You know the same old line. They're very dishonest people and that's probably why he got, I think about 0 percent and he failed as a presidential candidate."
6. Pan of room as the Trumps walk in
7. SOUNDBITE (English) President Donald Trump:
"Well I just want to thank you, we 've done some stops today. We went to Ohio. And you just left your hospital would they have done an incredible. Just an incredible job. And. We were there for a long time. We've always been there for a little time. The love in that place and the job that the doctors, nurses everybody. But all over the world and talking about the job you've done as police, as law enforcement, as first responders, the job you've done is incredible. And everybody's talking about it. And I wanted to come and thank you because you're very special people."
8. Various of the Trumps walking around and shaking hands with officers
9. Motorcade pulling up with the Trumps
10. President Trump and Melania get out of car and walk up stairs into plane
11. Various of AIr Force One taking off
STORYLINE:
President Donald Trump and first lady Melania Trump are at the University Medical Center of El Paso, Texas, visiting with survivors and first responders from the weekend shooting that killed 22 people.
The Trumps flew to El Paso late in the day after visiting the Dayton, Ohio, hospital where many of the victims of Sunday's attack in that city were treated.
For most of the day, the president was kept out of view of the reporters traveling with him, but the White House said the couple met with hospital staff and first responders and spent time with wounded survivors and their families.
In El Paso, he thanked first responders.
""They have done an incredible job, both places just incredible," said Trump.
"And the, the enthusiasm, the love, the respect and also the telling me let's see if we can get something done. And Republicans want to do it and Democrats want to do it."
Emotions are still raw in both cities in the aftermath of the weekend shootings.
The president's visits to both cities was also met with protest.
Critics contend Trump's own words have contributed to a combustible climate that has spawned death and other violence.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.