ETV Bharat / bharat

తల్లి శవంతో మూడు రోజులుగా ఇంట్లోనే.. - హూగ్లీ వార్తలు

ఓ మహిళ తన తల్లి శవంతో మూడు రోజులుగా ఓ ఇంట్లో నివసిస్తోంది. కుళ్లిన వాసన వస్తున్నా భరిస్తూనే జీవనం సాగిస్తోంది. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Woman stays with mother's body for 3 days
కుళ్లిన శవంతో మూడు రోజులుగా ఇంట్లోనే..
author img

By

Published : Aug 3, 2020, 6:47 PM IST

తల్లి మరణించి మూడు రోజులు అవుతున్నా మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే దాచింది ​బంగాల్ హూగ్లీ ప్రాంతం శ్రీరామ్​పుర్​కు చెందిన ఓ మహిళ.

సోనాలిరాయ్​ అనే మహిళ.. తన తల్లి సుష్మా రాయ్(70)​ శవాన్ని ఇంట్లో బెడ్​రూమ్​లో ఉంచగా.. అక్కడి నుంచి కుళ్లిన వాసన రావడం మొదలైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

సోనాలి తల్లి మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఆమె ఇలా ఎందుకు చేసిందో ఇంకా స్పష్టత రాలేదు.

ఇదీ చదవండి: జిమ్‌, యోగా కేంద్రాల్లో ఇక కొత్త రూల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.