ETV Bharat / bharat

'ప్లాస్టిక్'​ వ్యర్థాలతో సుందర గృహాలంకరణలు - woman makes beautiful household decorations by using waste plastic

ప్లాస్టిక్​ వ్యర్థాలతో చూడముచ్చటైన గృహాలంకరణ వస్తువులకు జీవం పోస్తున్నారు ఒడిశాకు చెందిన ఓ వృద్ధ జంట. ఎందుకూ పనికిరాని చెత్తను అందరూ నచ్చే, మెచ్చే విధంగా రూపొందిస్తూ మన్ననలు పొందుతున్నారు. 1990లోనే ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఆ దంపతులు ఎవరో చూద్దాం..

woman makes beautiful household decorations by using waste plastic
'ప్లాస్టిక్'​ వ్యర్థాలతో సుందర గృహాలంకరణలు
author img

By

Published : Dec 16, 2019, 8:10 AM IST

'ప్లాస్టిక్'​ వ్యర్థాలతో సుందర గృహాలంకరణలు

ప్లాస్టిక్​.. దశాబ్దాలుగా మానవ జీవితంలో భాగమై, రాబోయే కాలంలో మనిషి మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసిన భూతం. భూమిపై జనజీవనానికి హానికరంగా అవతరించిన ప్లాస్టిక్​ను తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. మోదీ ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత నవ భారతావనిని నిర్మించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ బాటలోనే నడుస్తున్న ఒడిశాకు చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు.. ప్లాస్టిక్​ వ్యర్థాల పునర్వినియోగానికి జీవం పోస్తున్నారు. వ్యర్థాలతో సుందరమైన గృహాలంకరణ వస్తువులకు రూపకల్పన చేస్తూ.. కుటుంబసభ్యులు, స్నేహితుల మన్ననలు పొందుతున్నారు.

ఇదీ చూడండి: పెళ్లి పీటలపైనే భర్తకు బడితపూజ చేసిన భార్య

భువనేశ్వర్​కు చెందిన సాయిబాలాదాస్​.. 1990లోనే ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఆమె భర్త లక్ష్మీ నారాయణ దాస్​ కూడా సాయమందించారు. 'ప్లాస్టిక్​ను వదిలేయడం కంటే పునర్వినియోగం మేలు' అనే నినాదంతో ముందుకెళ్తూ.. దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు దాస్​ దంపతులు.

"చేతితో తయారుచేసిన చాలా అలంకరణ వస్తువులను మా కుటుంబసభ్యులు, స్నేహితులకు కానుకగా అందించాను. వారందరూ నా కృషిని మెచ్చుకున్నారు. ఈ ప్రయత్నం ద్వారా ఇళ్లలో ఉండే ప్లాస్టిక్​ వ్యర్థాలను ఎలా పునర్వినియోగించాలో అందరికీ చెప్పాలనుకుంటున్నాను."
-సాయిబాలాదాస్​

ప్లాస్టిక్​ వ్యర్థాలతో పలు జంతువుల బొమ్మలు, కృత్రిమ వృక్షాలు, అందమైన పుష్పాలు తయారు చేస్తున్నారు సాయిబాలా. ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్​ వ్యర్థాలతో చూడ ముచ్చటగా ఉండే గృహాలంకరణ వస్తువులను తయారుచేస్తున్న ఈ దంపతులను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

" నేను సాయిబాలాను 20 ఏళ్లగా చూస్తున్నాను. ప్లాస్టిక్​ వ్యర్థాలను తనకు ఇస్తే.. వాటి నుంచి అందమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తుంది. ఆమె చేసే పని చూస్తే.. తనకు 69ఏళ్లు ఉంటాయని ఎవరూ అనరేమో. "
- నిర్మలా మొహంతి, సాయిబాలా సోదరి

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Belfast - 13 December 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Mary Lou McDonald, Sinn Fein leader:
(Reacting to Sinn Fein's John Finucane taking North Belfast seat from Democratic Unionist Party deputy leader Nigel Dodds) "Oh, hugely significant. I mean, I think in so many ways the North Belfast constituency was the story of the election. I know having been out and about, that it was the constituency that everyone was watching. And I think it's very significant that the chief brexiteer of the DUP has been called to account by the constituents in North Belfast. I think it's a hugely positive thing that people were challenged in North Belfast and other constituencies to think beyond the confines of their party political constraints and to vote for the common good and I think people came out and did that."
Reporter: "It looks like for the first time in Northern Ireland, in its history, has more nationalist MPs that unionists, is it a defining moment?"
McDonald: "I think it continues the trend of recent elections where unionism has lost its electoral majority, and I say that not to instil panic or fear amongst unionist citizens, but simply to highlight, we need to start the preparations now, in terms of constitutional change. We need to actively structure and have that conversation."
Reporter: "Does that mean you will be knocking on Boris Johnson or his Northern Ireland Secretary's door on Monday morning saying its time for border cull?"
McDonald: "It won't be news to them, I can assure you David, yes we need those preparations to start, by the way I won't only be saying it to the British Prime Minister, the Taoiseach (Irish Prime Minister) in Dublin needs to hear that message as well. And on Monday, the most immediate, current priority has to be getting the assembly and the executive back up and running."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Arlene Foster, DUP leader:
(Reacting to DUP's loss of two MPs) "Well, I haven't heard what has happened from Fermanagh and South Tyrone so it's too early to talk about that but certainly, the majority of people in Northern Ireland believe in the United Kingdom and believe in our membership of the United Kingdom. I think that's very clear. I mean, if you were to look at Scotland and look at the number of SNP MPs, there are, I don't think for one moment you're suggesting it has an implication in relation to the independence referendum there. I think it is important to pay tribute to our two MPs that we have lost. Emma Little-Pengelly, a wonderful ambassador for South Belfast and for Northern Ireland, a very talented individual. And I think South Belfast is the poorer for her not being the MP. And of course, Nigel Dodds, who gave 18 and a half years of his life of service to North Belfast and to Northern Ireland in Westminster, and who is regarded right across the chamber in Westminster as one of the star performers so I think that we have lost two very good members of parliament. Tonight, I want to pay tribute to them. Of course, I congratulate the two new MPs for South Belfast and for North Belfast. I think it's a real pity that the new MP for North Belfast could not even reference the fact that Nigel Dodds give 18 and a half years of his life to North Belfast. But that's a matter for him, not a matter for me."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The leaders of Northern Irish parties the DUP and Sinn Fein reacted to the UK general election results on Friday which, for the first time ever in the country, returned more nationalist MPs than unionist MPs.
Speaking in Belfast, the leader of Sinn Fein, whose nationalist MP John Finucane won the North Belfast seat from DUP deputy leader Nigel Dodds, said "unionism was losing its electoral majority."
"It's a hugely positive thing that people were challenged in North Belfast and other constituencies to think beyond the confines of their party political constraints," said Mary Lou McDonald.
Reacting to her party suffering the loss of two significant seats of North and South Belfast, DUP leader Arlene Foster paid tribute to Nigel Dodds and to Emma Little-Pengelly, who lost her seat to Claire Hanna of the SDLP, nationalist party.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.