ETV Bharat / bharat

దేశంలో 78లక్షలు దాటిన కరోనా కేసులు - కరోనా పరీక్షలు

దేశంలో కొత్తగా 53వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 78లక్షలు దాటాయి. మరో 650మంది మృతిచెందారు.

With 53,370 new #COVID19 infections, India's total cases surge to 78,14,682. With 650 new deaths, toll mounts to 1,17,956.
దేశంలో 78లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Oct 24, 2020, 9:44 AM IST

Updated : Oct 24, 2020, 10:04 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 78లక్షలు దాటింది. తాజాగా 53,370మంది కరోనా బారినపడ్డారు. మరో 650మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజే 67,549మంది కొవిడ్​ను జయించారు. దీంతో రికవరీ రేటు 89.78శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు:- 78,14,682
  • యాక్టివ్​ కేసులు:- 6,80,680
  • మొత్త మరణాలు:- 1,17,956

మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల శాతం 8.71గా ఉంది. కేస్​ ఫటాలిటీ రేటు 1.51శాతానికి తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ డేటా పేర్కొంది.

with-53370-new-number-covid19-infections-indias-total-cases-surge-to-7814-682-with-650-new-deaths-toll-mounts-to-117-956
రాష్ట్రాల వారీగా కేసులు

పరీక్షలు ఇలా...

శనివారం 12,69,479 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 10,13,82,564కు చేరినట్టు తెలిపింది.

ఇదీ చూడండి- రానున్న మూడు నెలలు కీలకం: హర్షవర్ధన్​

Last Updated : Oct 24, 2020, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.