ETV Bharat / bharat

దేశంలో 24 గంటల వ్యవధిలో 67 మంది మృతి - COVID-19 India tracker: State-wise report

భారత్​లో కరోనా కేసుల సంఖ్య 33 వేలు దాటింది. 24 గంటల్లోనే 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కొవిడ్​ కారణంగా దేశంలో 1074 మంది మరణించారు. మరో 8325 మంది కోలుకున్నారు.

covid-19-india-tracker-state-wise-report
దేశంలో పెరిగిన కరోనా మరణాలు
author img

By

Published : Apr 30, 2020, 9:04 AM IST

దేశంలో కరోనా మృతుల సంఖ్య 1074కు పెరిగింది. మొత్తం 33 వేల 50 మంది వైరస్​ బారినపడ్డారు. ఇప్పటివరకు 8,325 మంది కోలుకోగా.. భారత్​లో యాక్టివ్​ కేసుల సంఖ్య 23 వేల 651గా ఉంది.

24 గంటల వ్యవధిలోనే 1718 మందికి వైరస్​ సోకగా.. 67 మంది మృతిచెందారు. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

COVID-19 India tracker: State-wise report
దేశంలో కరోనా వివరాలు

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు 9915కు చేరాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1593 మంది కోలుకున్నారు. మరో 432 మంది మరణించారు. గుజరాత్​లో మృతుల సంఖ్య 197కు చేరింది.

ఆంధ్రప్రదేశ్​లో 1332, తెలంగాణలో 1012 మంది కరోనా బారిన పడ్డారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య వరుసగా 31,26గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.