ETV Bharat / bharat

అభినందన్​కు వీర్​చక్ర- స్వాతంత్ర్య వేడుకల్లో ప్రదానం!

వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్​ను కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీర్​చక్ర పురస్కారంతో సత్కరించనుందని సమాచారం. స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్​కు యుద్ధ్ సేవా మెడల్​ను అందించనుందని తెలిసింది.

అభినందన్​కు వీర్​చక్ర- స్వాతంత్ర్య వేడుకల్లో ప్రదానం!
author img

By

Published : Aug 14, 2019, 12:36 PM IST

Updated : Sep 26, 2019, 11:30 PM IST

బాలాకోట్​ వైమానిక దాడుల తర్వాత పాక్​ వాయుసేనతో వీరోచితంగా తలపడ్డ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్​ను ప్రభుత్వం వీర్​చక్ర పురస్కారంతో సత్కరించనుందని సమాచారం. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ అవార్డును అందించే అవకాశముంది.

పుల్వామా-బాలాకోట్ దాడుల అనంతరం... ఫిబ్రవరి 27న భారత గగనతలంలోకి చొరబాటుకు యత్నించిన పాక్ విమానాలను తిప్పికొట్టారు అభినందన్. తాను నడుపుతున్న మిగ్-21 విమానం ప్రత్యర్థి భూభాగంలో కూలిపోయిన కారణంగా దాయాది సేనలకు చిక్కారు. పాక్ సంయమనం వహించాలని, వింగ్​ కమాండర్​ను విడుదల చేయాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మార్చి 2న అభినందన్​ను విడిచిపెట్టింది పాక్.

మరికొద్ది రోజుల్లో విధుల్లోకి...

బెంగళూరులోని వైమానిక దళ ఆసుపత్రి అభినందన్​కు సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించి... మళ్లీ విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. మరికొద్ది వారాల్లో మిగ్-21తో గగనతలంలో విన్యాసాలు చేయనున్నారు అభినందన్.

మింటీకి మెడల్....

స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్​కు ప్రభుత్వం యుద్ధ్ సేవా మెడల్​ అందించనుందని తెలిసింది.

ఇదీ చూడండి: దేశాన్ని రక్షించే సోదరా.. నీకు రాఖీ రక్ష!

వైరల్: దివ్యాంగులకు బూట్లు తొడిగిన మంత్రి

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Wednesday 14th August, 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
FUTSAL: The 2019 AFC Futsal Championship reaches the quarter-final stage in Bangkok, Thailand. Expect first material at 0600, with updates to follow.
TENNIS: Further highlights from the ATP World Tour Masters 1000, Cincinnati Masters. Already Moved. Updates to follow.
TENNIS: Further highlights from the WTA, Cincinnati Masters. Already Moved. Updates to follow.
SOCCER: Olympiacos of Greece beat Istanbul Basaksehir 2-0 in the second leg of their UEFA Champions League qualifier for a 3-0 aggregate win. Already Moved.
SOCCER: Reaction after last year's semi-finalists Ajax squeeze past PAOK 5-4 on aggregate in their UEFA Champions League third qualifying round tie. Already Moved.
SOCCER: Al Hilal are beaten 1-0 by Al Ahli in their AFC Champions League round of 16 second leg tie, but still go through 4-3 on aggregate. Already Moved.
SOCCER: Reaction after Al Hilal booked their place in the AFC Champions League quarter-finals, despite losing on the night to Al Ahli. Already Moved.
SOCCER: Reaction after Al Sadd moved into the quarter-finals of the AFC Champions League with a 4-2 aggregate victory over Al Duhail. Already Moved.
CYCLING: Italy's Umberto Maregno wins stage one of the Tour of Utah. Already Moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Regards,
SNTV London.
Last Updated : Sep 26, 2019, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.