ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులే అజెండా' - climate change

ఉగ్రవాదం, వాతావరణ మార్పులే ప్రధాన అజెండాగా జీ-20 సదస్సులో చర్చిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జపాన్​లోని ఒసాకాలో జరిగే ఈ సదస్సుకు బయలుదేరే ముందు ప్రధాని ఈ ప్రకటన చేశారు. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సంబంధాలతోనే అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు.

మోదీ
author img

By

Published : Jun 27, 2019, 4:19 AM IST

Updated : Jun 27, 2019, 7:29 AM IST

జపాన్​లో జరిగే జీ-20 దేశాల సదస్సులో ఉగ్రవాద సమస్యపై కీలకంగా చర్చిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, ఇతర అంతర్జాతీయ సమస్యలపైనా అన్ని దేశాల భాగస్వామ్యాన్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. జపాన్​కు బయలుదేరే ముందు పర్యటనలో చర్చించే అంశాలపై ప్రకటన చేశారు ప్రధాని.

"మహిళా సాధికారత, డిజిటలైజేషన్, కృత్రిమ మేధ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో అంతర్జాతీయ సవాళ్లను ప్రపంచం దృష్టికి తీసుకెళతాం. ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై ప్రముఖంగా చర్చిస్తాం. జీ-20 వేదికలో ఈ అంశాలే భారత ప్రధాన అజెండా."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

బహుళ పాక్షిక సంబంధాల సంస్కరణకు జీ-20 దేశాల సదస్సు చక్కటి వేదికని మోదీ అభిప్రాయపడ్డారు. వేగంగా మారుతోన్న అంతర్జాతీయ సమాజంలో వివిధ దేశాల సహకారం కీలకమని వ్యాఖ్యానించారు.

"గత ఐదేళ్లలో భారత్​ సాధించిన అభివృద్ధిని పంచుకునేందుకు ఇదొక మంచి వేదిక. ప్రభుత్వానికి ప్రజలు అందించిన మద్దతుతో భారత్​ ఈ మార్గంలో స్థిరంగా దూసుకుపోతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

సదస్సులో భాగంగా రష్యా, చైనా అధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. బ్రిక్స్​ దేశాల నేతలతో పాటు జై (జపాన్​, అమెరికా, భారత్​) అధినేతలతోనూ సమావేశమవుతారు.

ఇదీ చూడండి: ఐక్యరాజ్యసమితిలో భారత్ మరో దౌత్య విజయం

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 26 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2139: Mexico Migrant Deaths Bodies AP Clients Only 4217736
Mother identifies bodies of drowned migrant family
AP-APTN-2138: Libya US Pilot AP Clients Only 4217737
Libya hands over US pilot to authorities
AP-APTN-2125: US TX Border Fence Migrants US: Must Credit KVIA, No Access El Paso, No Use US Broadcast Network 4217734
People seen climbing fence at US-Mexico border
AP-APTN-2115: US MA Wayfair AP Clients Only 4217733
Workers protest Wayfair's migrant centre sales
AP-APTN-2106: US IL Baby Taken Part must credit Chicago Police Dept 4217732
Not guilty pleas in US slain mum, stolen baby case
AP-APTN-2100: Russia Venezuela AP Clients Only 4217721
Russia hails Norway-brokered Venezuela talks
AP-APTN-2100: US NY Queens District Attorney Race Must credit WABC-TV; No access New York; No access by US Broadcast Networks 4217731
Left-wing Democrat claims win in DA race
AP-APTN-2054: US Senate Border Bill Vote AP Clients Only 4217730
US Senate passes bill to care for migrants
AP-APTN-2045: El Salvador Drowned Migrants AP Clients Only 4217722
El Salvador: Mother mourns loss of her son and grandaughter
AP-APTN-2027: UN Iran AP Clients Only 4217728
Iran 'will not' take burden of nuclear deal
AP-APTN-2005: Hong Kong Protest Police AP Clients Only 4217720
Hong Kong protesters around Police headquarters
AP-APTN-2004: Georgia Protest AP Clients Only 4217719
Mass protests continue in Tbilisi
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 27, 2019, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.